పటాన్ చెరు: ప్రతి ఒక్కరూ గీతా పారాయణం చేయాలి

పటాన్ చెరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం గీతా పారాయణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్మర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ గీతాపానం చేయాలని, ప్రతి హిందువు భగవద్గీతను చదవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్