పటాన్ చెరు. ఆన్ లైన్ బెట్టింగ్.. వ్యక్తి అదృశ్యం

ముత్తంగిలోని విజేత కాలనీకి చెందిన శ్రీనివాస్ ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై రెండు లక్షలకు పైగా అప్పు చేశాడు. ఈనెల 16వ తేదీన భార్య నిలదీయడంతో శ్రీనివాస్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. భర్త ఎంతకు రాకపోవడంతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్