పటాన్ చెరు: సిఐటియు ఆధ్వర్యంలో నిరసన

పాశమైలారంలో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సిగాచీ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వానికి, పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమలో ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినా ఇప్పటివరకు నష్ట పరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్యం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్