పటాన్ చెరు: అర్హులైన పేదలకు సంక్షేమ

పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్ చెరు తహసిల్దార్ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు 26 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేద కుటుంబాల వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్