పటాన్చెరు: సైబర్ మోసాల పై అప్రమత్తంగా ఉండాలి

రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో "స్టూడెంట్ ప్రోగ్రామ్ ఫర్ అవర్నెస్ అండ్ రెస్పాన్సబుల్ సైబర్ స్పేస్" కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ హరికృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షితమైన ఆన్‌లైన్ అలవాట్లను పాటించడం, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించడం చాలా ముఖ్యమని ఆయన విద్యార్థులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్