పటాన్చెరు: 42 పార్కుల అభివృద్ధికి చర్యలు ఎమ్మెల్యే

అమీన్‌పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్కు, హుడా కాలనీ పార్కు 2 కాలనీలలో ఒక కోటి 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్