పటాన్ చెరు: పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన

పెండింగ్ స్కాలర్షిప్, రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలని కోరుతూ పటాన్ చెరువు పట్టణంలో శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ స్కాలర్షిప్ కోసం 72 గంటల పాటు బంద్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ స్పందించి పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్