స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా పటాన్ చెరు మండలం చిట్కుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిడి శ్రీనివాసరావు నియమితులయ్యారు. గురువారం ఆయన మాట్లాడుతూ తనను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా విద్యార్థులు జాతీయస్థాయి క్రీడలు ఆడించేలా తనవంతు కృషి చేస్తారని చెప్పారు.