పటాన్ చెరులో పాలిటెక్నిక్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

పటాన్ చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీజీ పాలిసెట్-2026 తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని అసిస్టెంట్ క్యాంపస్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం నుంచి జూన్ 1 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, మే 29 నుంచి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు జరుగుతుంది. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్