నోటీసులతో ఒత్తిడి.. హౌసింగ్ అధికారుల జోక్యం ఎప్పుడు..?

టాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ కేసీఆర్ నగర్ ఫేజ్-02లో అడ్మిన్ల వ్యవహారంపై లబ్ధిదారుల ఆందోళన వ్యక్తమవుతోంది. మెయింటెనెన్స్ పేరుతో నోటీసులు జారీ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ముఖ్యంగా 4వ సెక్టార్‌లో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. సంబంధిత హౌసింగ్ అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, లబ్ధిదారులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్