రైల్వేట్రాక్‌కు ఆనుకునివున్నాఇండ్లను రైల్వేసిబ్బందిమార్కింగ్

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బండ్ల గూడ కాలనీలో రైల్వే ట్రాక్‌కు ఆనుకుని ఉన్న ఇళ్లను రైల్వే సిబ్బంది మార్కింగ్ చేయడంతో స్థానికులు ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం. రఘునందన్ రావు, సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా GS రాజశేఖర్ రెడ్డి కలిసి పర్యటించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్