రామచంద్రపురం: సిటీ, రూరల్ బస్సులు పునరుద్ధరించాలి

బిహెచ్ఇఎల్ డిపో నుంచి సిటీ, రూరల్ బస్సులను పునరుద్ధరించాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. రామచంద్రాపురంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, హెచ్ సి యు డిపోలో బస్సులు వినడం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్