సంగారెడ్డి: భారతీ నగర్ డివిజన్లో రోడ్ సేఫ్టీ కార్యక్రమం

భారతి నగర్ డివిజన్‌లో GHMC ఆధ్వర్యంలో “రోడ్ సేఫ్టీ డ్రైవ్” కార్యక్రమాన్ని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాక్ సొసైటీ కాలనీలో రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, కార్పొరేటర్ సూచనల మేరకు GHMC స్పెషల్ డ్రైవ్ సిబ్బంది ద్వారా గుంతలను పూడ్చే పనులు చేపట్టారు.
“డివిజన్ పరిధిలో ఎక్కడైనా గుంతలు ఉన్నచోట పూడ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్