సంగారెడ్డి: పోలియో చుక్కలు వేసిన నిర్మల రెడ్డి

సంగారెడ్డి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి ప్రారంభించారు. చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు. జిల్లాలో 1137 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వనిత, కౌన్సిలర్ సంగీత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్