బొంబాయి కాలనీ బస్తీ దవాఖానాలో పల్స్ పోలియో కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా, ప‌టాన్‌చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్‌లోని బొంబాయి కాలనీ బస్తీ దవాఖానా, ఎల్‌ఐజీ కాలనీలో 2026 ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్  సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్