జిన్నారం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత

గడ్డపోతారం మున్సిపాలిటీ అల్లీనగర్ గ్రామం సర్వేనెంబర్ 27 తెలంగాణ కాలనీలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. బాలయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్ దేవదాస్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలుమార్లు రెవెన్యూ యంత్రాంగానికి వినతి పత్రాలు అందజేసినా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్