జిన్నారం మండలంలో గావ్ ఛలో బస్తీ ఛలో అభియాన్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆదేశాల మేరకు గావ్ ఛలో బస్తీ ఛలో అభియాన్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా జన్నారం మండలంలో కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రతాపరెడ్డి, సీనియర్ నాయకులు అండూర్ నరసింగరావు, కిసాన్ మోచి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్