సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో శనివారం సాయంత్రం నుంచి వృధాగా మిషన్ భగీరథ నీరు పోతుందని గ్రామానికి చెందిన బాలగౌడ్ ఆదివారం తెలిపారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపించాలని కోరారు.