గుమ్మడిదల: కొత్తపల్లి పారిశ్రామిక వాడలో కార్మికుల సమ్మె

గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించారు. కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం కార్మికులకు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్