సంగారెడ్డి జిల్లాలో 'రెబల్' సెగ

సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ, ఆయా పార్టీల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి 109 మంది, కాంగ్రెస్ నుంచి 89 మంది నామినేషన్లు వేయడంతో రెబల్స్ బెడద ఆ పార్టీలను కలవరపెడుతోంది. మరోవైపు, అభ్యర్థులను అధికారికంగా ప్రకటించని బీజేపీ నుంచి 69 మంది పోటీకి సిద్ధమయ్యారు. ఆశావహులు స్వతంత్రులుగా బరిలో నిలుస్తుండటంతో ఎన్నికల పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది.

సంబంధిత పోస్ట్