సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల తొలిరోజైన బుధవారం మొత్తం 14 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 3 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.