రఘు స్టేషన్లకు 5. 57 కోట్ల నిధులు: ఎమ్మెల్యే

సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగు నూతన సబ్ స్టేషన్ లకు 5. 57 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సదాశివపేటకు 1. 27 కోట్లు, పెద్దాపూర్ కు1. 27 కోట్లు, కంది మండలం ఆరుట్లకు 1. 50 కోట్లు, సంగారెడ్డి పట్టణం రాజంపేట కు 1. 53 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. వారం రోజులు నిధులు విడుదలవుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్