జెరువులు అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలి

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ, జిల్లాలో ఎరువులు అధికారులకు విక్రయిస్తున్నారని, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్