సంగారెడ్డి: అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం

ఇంటర్ విద్యలో విద్యార్థుల సంఖ్య పెంచాలని గురువారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్ విద్య అధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ల ప్రిన్సిపల్స్ తో సమీక్ష సమావేశం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్