సంగారెడ్డి బీసీ గురుకుల కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశం కోసం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ రాజేశం తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.mjptbcwreis.telangana.cgg.gov.in వెబ్‌సైట్‌లో రూ. 200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నేరుగా ప్రిన్సిపాల్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్