సంగారెడ్డి: మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దేవుజ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. https: //tmreistelangana. cgg. gov. in లో ఈనెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆధార్, ఆదాయ, కుల వదృవీకరణ పత్రాలు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబరు జత చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్