కంది గ్రామంలో అవగాహన ర్యాలీ

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, స్నేహ కిషోర్ బాలికల సంఘాల ఆధ్వర్యంలో కంది గ్రామంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మహిళలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసినట్లు ఏపీఎం శివలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కవిత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్