సంగారెడ్డి పట్టణంలో బక్రీద్ వేడుకలు

సంగారెడ్డి పట్టణంలో ముస్లిం సోదరులు గురువారం బక్రీద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి సమీపంలోని హాస్టల్ గడ్డ వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను మత పెద్దలు వివరించారు.

సంబంధిత పోస్ట్