సంగారెడ్డి: సోనియా, రాహుల్ గాంధీని రాజకీయంగా అనగదొక్కేందుకు బీజేపీ కుట్ర

సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను రాజకీయంగా అనగదొక్కేందుకు కేసులు పెడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సోనియా, రాహుల్ గాంధీకి, మోడీ అమిత్ కు నాగంకు నక్క లోకానికి తేడా ఉందని చెప్పారు. ధర్నాలో తోపాజి అనంత కిషన్, ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్