సంగారెడ్డి ఐఐటిని సందర్శించిన పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు

జీహెచ్‌ఎంసీ కార్మికుల పిల్లల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్నిశనివారం ప్రారంభించారు. ఆరు సర్కిళ్ల నుండి 180 మంది పారిశుధ్య కార్మికుల పిల్లలు కంది సమీపంలోని ఐఐటీని సందర్శించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, విద్యార్థులు ఐఐటీని సందర్శించి, అక్కడ జరిగే ప్రయోగాల గురించి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్