సదాశివపేటలో నగర సంకీర్తన

సదాశివపేట పట్టణంలో బుధవారం నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. నందికంది గ్రామం నుంచి సదాశివపేట హనుమాన్ దేవాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో ధార్మిక స్ఫూర్తిని నింపే ప్రయత్నం జరిగింది.

సంబంధిత పోస్ట్