కొండాపూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కొండాపూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి పై అవగాహన కేంద్రాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసిల్దార్ అశోక్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్