సంగారెడ్డి పరిశ్రమను తనిఖీ చేసిన కలెక్టర్

కొండాపూర్ మండలంలోని మోనిన్ పరిశ్రమను కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశ్రమలో కార్మికుల కోసం తీసుకుంటున్న భద్రతా చర్యలను ఆమె పరిశీలించారు. ఈ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెంట తహసిల్దార్ అశోక్, ఎంపీడీవో వేణుగోపాల్, ఇతర అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్