సంగారెడ్డి శ్రీ వైకుంఠపురంలో ధనుర్మాస వేడుకలు

సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం నాడు అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఆలయ పురవీధుల్లో గోదాదేవి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్