భారత మూల వాసుల ఫోరమ్ మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా నార్కెట్ పల్లి వాసి దాసోజు లలితను జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ములవాసుల హక్కులను సంస్కృతిని కాపాడుకునేందుకు కృషి చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కమిటీలు వేసి ఫోరమ్ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.