ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములను ఇవ్వలేదని, పంటలు సాగు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ కంది గ్రామానికి చెందిన రైతులు గురువారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను అభ్యర్థించారు.