సదాశివపేట 30 లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ

సదాశివపేట మున్సిపాలిటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను, ఈ నెల 30 లోపు ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శివాజీ తెలిపారు. పన్నును మున్సిపల్ కార్యాలయంలో, బిల్ కలెక్టర్ వద్ద లేదా www.cdmatelangana.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్