కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించిన ఫోరమ్ నాయకులు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి, ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమం, తొలి తెలంగాణా ఉద్యమం, సహకార ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని, ఆయన పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్

✕
✕