రేపు సంగారెడ్డిలో మంచినీటి సరఫరా నిలిపివేత

మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మత్తుల కారణంగా సంగారెడ్డి పట్టణంలోని 15, 16, 34, 35 వార్డులలో ఈనెల 29వ తేదీన మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్