సంగారెడ్డి పట్టణంలో రెండు గంటలకు పైగా భారీ వర్షం

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షం రెండు గంటలకు పైగా కురిసింది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ కార్యక్రమంలో వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్