సంగారెడ్డి యోగ సొసైటీలో హోలీ సంబరాలు

సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని సంగారెడ్డి యోగా భవన్ లో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ అభిమానులు ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హిందూ పండుగలలో హోలీకి ప్రత్యేక స్థానం ఉందని సంగారెడ్డి యోగ సమితి ప్రధాన కార్యదర్శి సోమలింగం తెలిపారు. ఈ సందర్భంగా యోగా భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్