వృద్ధురాలి హత్య కేసులో భార్య అరెస్ట్ తో భర్త ఆత్మహత్య

ఫుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ఒంటరి వృద్ధురాలి హత్య, నగలు దోపిడీ కేసులో నిందితురాలిగా ఉన్న పట్నం నర్సమ్మ భర్త పట్నం యాదయ్య మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య హత్య కేసులో అరెస్ట్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యాదయ్య ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. పోలీసులు నర్సమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕