38 వార్డుల్లో అభ్యర్థులు గెలిస్తే సీఎంతో కలిసి నిధులు తెస్తా

సంగారెడ్డిలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే, ముఖ్యమంత్రిని కలిసి నిధులు తీసుకొస్తానని తెలిపారు. అన్ని పార్టీల అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్