సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఆదివారం తీవ్రంగా గాయపడ్డాడు. అదే రోడ్డుపై వెళ్తున్న టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి స్పందించారు. వెంటనే 108 అంబులెన్స్ కి ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.