సంగారెడ్డి నియోజకవర్గం కంది పరిధిలోని ఐఐటి ఇన్నోవేషన్ డే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. వెయ్యి మందికి పైగా విద్యార్థులు ప్రత్యేకంగా ప్రదర్శనలు రూపొందించారు. తాము ప్రదర్శించిన వాటిని విద్యార్థులు వివరించారు. వీటిని తొలగించేందుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.