ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే వరుకం

పేద విద్యార్థుల కోసం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేస్తే చూస్తూ ఊరుకోమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ అన్నారు. సంగారెడ్డిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం 8 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్