సంగారెడ్డి రాహుల్ గాంధీకి పెళ్లిపత్రిక అందించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయరెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కుటుంబ సమేతంగా సోమవారం అందించారు. ఆగస్టు 7వ తేదీన సంగారెడ్డిలోని శ్రీ రామ మందిరంలో జరిగే తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని రాహుల్ గాంధీని కోరారు. ఆయన వెంట టీజీఐఐసీ చైర్ పర్సన్ భార్య నిర్మల రెడ్డి, కుమార్తె జయ రెడ్డి, కుమారుడు దత్తు రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్