సంగారెడ్డి: జగ్గారెడ్డి చొరవతో నియోజకవర్గ అభివృద్ధి: జయ రెడ్డి

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, జగ్గారెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జయ రెడ్డి గురువారం సంగారెడ్డిలో తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో జగ్గారెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. యువత ఆలోచించి ఓటు వేయాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్