సంగారెడ్డి ఆటో డ్రైవర్ తో జగ్గారెడ్డి ఆసక్తికర సంభాషణ

సంగారెడ్డి పట్టణంలో ఆదివారం ఆటో డ్రైవర్లతో జగ్గారెడ్డి ఆసక్తికర సంభాషణ జరిపారు. తమ సమస్యలను అడిగి తెలుసుకున్న జగ్గారెడ్డి, ఆటో ఛార్జీలు పెంచాలని, రేవంత్ రెడ్డి ప్రకటించిన నెలకు రూ. 10,000 ఇవ్వాలని ఆటో డ్రైవర్లు కోరారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్