ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయశంకర్ జయంతి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు సంగారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలవేసి నివాళి అర్పించారు. సీడీసీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్